సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్

52பார்த்தது
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, లకడారం, కంది, నోవా పాన్, ముత్తంగి, స్వీట్ హార్ట్ కార్నర్, రుద్రారం, గీతం రోడ్, కవలం పేట్, మామిడిపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி