చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

73பார்த்தது
చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి
యువతులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహహింస, ఫోక్సో వంటి చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అనంతరం కళాశాల ఆవరణను పూర్తిగా పరిశీలించారు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ భాయి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி