సంగారెడ్డి: దేవాలయ భూమి కాపాడాలని నిరసన

73பார்த்தது
కంది మండలం చేర్యాల గ్రామంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ చేర్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 440లో 19 గుంటలు, 441లో 7 గుంటల మహదేవ్ ఆలయం భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆక్రమించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி