సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓడిఎఫ్ కార్మికులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓఎప్ సి ఈయు రాష్ట్ర నాయకులు ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఓడిఎఫ్ ను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మికులు ఐక్యంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని కోరారు. ధర్నాలు కార్మికులు పాల్గొన్నారు.