కొండాపూర్: బిజెపి సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన

59பார்த்தது
కొండాపూర్: బిజెపి సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన
బిజెపి సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కొండాపూర్ మండల్ మల్లెపల్లి గ్రామంలో బుధవారం పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బీజేవైఎం నాయకులు నరేన్ దేశ్ పాండే, మల్లేశం, సత్తెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி