ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సరికాదు

58பார்த்தது
ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సరికాదు
కస్తూర్బా విద్యార్థులు తీవ్రతగ్గుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే మంత్రి, కలెక్టర్ స్పందించకపోవడం సరి కాదని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలతో ఆయన ఆదివారం మాట్లాడారు. గిరిజన బాలికలు అస్వస్థతకు గురైతే పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி