ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఈడి

52பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఈడి
కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మందుల విభాగాన్ని టీజీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌటిల్య శుక్రవారం పరిశీలించారు. ఇండెంట్ ప్రకారం మందులు తెచ్చుకుంటున్నారా రోగులకు ఇస్తున్నారా? వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈ రవీందర్ రెడ్డి, డిప్యూటీ ఈ విల్సన్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி