రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణనలో ప్రతి
కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్ లో శనివారం క
ాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కులగణన వల్ల బీసీలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజి, అనంత కిషన్, నాయకులు పాల్గొన్నారు.