అంగన్వాడి కేంద్రాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పోర్షన్ మాస వారోత్సవాల సందర్భంగా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో మాలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా అధికారి పాల్గొన్నారు.