సంగారెడ్డి: బీజేపీ మూసి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

66பார்த்தது
సంగారెడ్డి: బీజేపీ మూసి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి
మూసీ ప్రక్షాళన చేయండి. కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి.! అనే నినాదంతో మూసి పరివాహక ప్రాంతంలో "బీజేపీ మూసీ నిద్ర" కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చేపట్టింది. అంబర్ పేట్ లోని మూసి పరివాహక ప్రాంతం తులసి నగర్ లంకలో స్థానిక బాధితులతో కలిసి శనివారం రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி