మహారాష్ట్రతో పాటు దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందడం నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలనకు ప్రత్యక్ష ఉదాహరణ అని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం తెలిపారు. వారంటీ లేని గ్యారెంటీలతో గారడి విద్య చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓటర్ మహాశయులు గంగలో ముంచినారు అన్నారు.