జిన్నారం మండలంలో భారీ వర్షం

72பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండల పరిధిలోని జిన్నారం, ఊట్ల, పెద్దమ్మ గూడెం, లక్ష్మీపతి గూడెం, రాళ్లకత్వ, శివనగర్, కొడకంచి తదితర గ్రామాలలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

தொடர்புடைய செய்தி