జిన్నారం మండలంలో క్రమక్రమంగా పెరుగుతున్న చలి

64பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని బొల్లారం, ఊట్ల, కొడకంచి, మాదారం, జగంపేట, మంత్రి కుంట, తదితర గ్రామాలలో ఆదివారం ఉదయం19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 77% గా ఉంది. చలితో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி