శంకరంపేట్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

69பார்த்தது
శంకరంపేట్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల పరిధిలోని చిలపల్లి గ్రామంలో మంగళవారం ఐకెపి కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி