శంకరంపేట్ మండల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను మంగళవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అందించారు. వారి వెంట మధుసూదన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నారాగౌడ్, సంగమేశ్వర్ సెట్, పెరుమాళ్ గౌడ్, సంతు సెట్, లక్షమయ్య, సత్య నారాయణ, విఠల్, నర్సింలు, తదితర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.