Sep 10, 2024, 13:09 ISTటీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రిSep 10, 2024, 13:09 ISTతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులైన మహేష్ గౌడ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.முழு செய்தியை படியுங்கள்
సంగారెడ్డి జిల్లాక్రికెట్ వారియర్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం Sep 10, 2024, 01:09 IST
Sep 10, 2024, 17:09 IST/సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా వినాయక మండపం ఏర్పాటు.. ప్రశంసల జల్లు కురిపించిన సజ్జనార్Sep 10, 2024, 17:09 ISTసిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వినాయక మండపాన్ని వినూత్నంగా రూపొందించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వివరాలను ఫ్లెక్సీల్లో ప్రింట్ చేసి మండపానికి తోరణంగా ఏర్పాటు చేశారు. ఈ వీడియోను TGSRTC ఎండీ సజ్జనార్ "ఎక్స్"లో పోస్ట్ చేశారు. భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయమన్నారు.