సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం సోమవారం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలించారు. సమస్యలను కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు విన్నవించారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.