సామాజిక సర్వేను ప్రణాళిక బద్ధంగా చేయాలని శిక్షణ ఐఏఎస్ మనోజ్ అన్నారు. అందోల్ గ్రామంలో శుక్రవారం సామాజిక సర్వే పై పరిశీలన చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను సేకరించాలని చెప్పారు. సామాజిక శిక్షణ చేసి ఎన్యుమరేటర్లకు సామాగ్రిని అందజేశారు.