నాగుల కట్ట చెరువుకు గండి

69பார்த்தது
పుల్కల్ మండల పరిధి ముదిమాణిక్యం గ్రామంలోని నాగల చెరువు కట్టకు మంగళవారం గండి పడింది. దీంతో చెరువులోని నీళ్లన్నీ దిగువ ప్రాంతానికి వెళ్లాయి. చెరువులోని నీళ్లన్నీ ఖాళీ అయి పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు గండిని పూర్చాలని రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி