పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి

53பார்த்தது
పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి
పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్‌పై రష్యా ఇవాళ భీకరదాడి చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని మాస్కోకు చెందిన ఏడు టీయూ-22, ఆరు టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్లు బాంబుదాడులు చేశాయి. దీంతో అప్రమత్తమైన నాటో దళాల ఫైటర్‌జెట్ విమానాలు గాల్లోకి ఎగిరాయి. నేలపై ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని నాటో ఆపరేషనల్ కమాండ్ హెడ్‌క్వార్టర్ నుంచి ప్రకటన వెలువడింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி