ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీనామా

67பார்த்தது
ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీనామా
ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బిహార్‌ మాజీ మంత్రి శ్యామ్‌ రజక్‌ ‘పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘నాకు చదరంగంపై ఆసక్తి లేదు.. అందుకే మోసపోయాను. మీరు పావులు కదుపుతూ వచ్చారు. నేను మాత్రం బంధం కొనసాగిస్తూ వచ్చాను’’ అని శ్యామ్‌ రజక్‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி