సీఎంఎఫ్‌ అంబాసిడర్‌గా రష్మిక

59பார்த்தது
సీఎంఎఫ్‌ అంబాసిడర్‌గా రష్మిక
ప్రముఖ టెక్‌ కంపెనీ నథింగ్ తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్‌ (CMF)కు సినీనటి రష్మికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని తాజాగా నథింగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సీఎంఎఫ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రత్యేకమైన ఉత్పత్తులు, రంగులు ఆకర్షించాయని తెలిపారు. ప్రముఖ టెక్‌ సంస్థతో కలసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி