ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కు ట్రాన్స్ జెండర్స్

72பார்த்தது
ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కు ట్రాన్స్ జెండర్స్
హైదరాబాదులో ట్రాఫిక్ ను స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రాన్స్ జెండర్ లను, ఉపయోగించుకోవాలని హోంగార్డ్ తరహాలో వారికి ఉపాధి కల్పించాలని, ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడం పై ప్రధానంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో గత రెండు ఏళ్లుగా ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను నిర్వయిస్తున్న కోఆర్డినేటర్ డా. కీర్తి సతీష్ కుమార్ శనివారం ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி