షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆ 2 ట్రైన్లకు స్టాప్

83பார்த்தது
షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆ 2 ట్రైన్లకు స్టాప్
రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా గోవా వెళ్లాలని అనుకున్న వారికి గురువారం గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పటినుంచో సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. చేరుకోవడానికి ముందు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, మడ్ గావ్‌లలో ఆగుతుంది.

தொடர்புடைய செய்தி