రంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రికి పది వీల్ చైర్లు అందచేసిన ఆర్డీఓ సరిత

84பார்த்தது
రంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రికి పది వీల్ చైర్లు అందచేసిన ఆర్డీఓ సరిత
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి శనివారం ఆర్డీవో సరిత 10 వీల్ చైర్లను అందజేశారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు అవసరపడే వీల్ చైర్లు కొరత ఉన్న విషయాన్ని సిబ్బంది ద్వారా తెలుసుకున్న కలెక్టర్ స్థానిక ఆర్డీవో ఎన్. ఆర్. సరితకు వాటిని సమకూర్చాల్సిందిగా ఆదేశించారు.

தொடர்புடைய செய்தி