ఇంట్లోకి చేరిన వర్షం నీరు

76பார்த்தது
ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. తమను బాగా చూసుకుంటారని అనుకుంటాం కానీ, ఉన్నోడికి లేనోడిని వేరు చేసీ చేస్తూ తమ లాంటి పేదలను మాత్రం మున్సిపాలిటీ పట్టించుకోవడంలేదని ఫరూక్ నగర్ 14వ వార్డుకు చెందిన సాదక్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శుక్రవారం కురిసిన వర్షానికి వర్షం నీరు మొత్తం తన ఇంట్లోకి వరద ప్రవాహంగా వచ్చేసిందని దీనికి మున్సిపల్ అధికారులు కారణమని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி