షాద్ నగర్ పట్టణ కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రిలో డెవలప్మెంట్ అడ్వైజరీ సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఆసుపత్రి కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సిబ్బంది అడ్వైజరీ కమిటీ మెంబర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.