సీఎం సహాయ నిధి కల్పవృక్షం లాంటిది : ఎమ్మెల్యే

51பார்த்தது
సీఎం సహాయ నిధి కల్పవృక్షం లాంటిది : ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కల్పవృక్షం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామానికి చెందిన మట్ట యాదగిరి గౌడ్ గత కొన్ని రోజులుగా మోకాళ్ళ నొప్పికి సంబంధిత సమస్యతో బాధపడుతూన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1, 25 , 000 రూపాయల ఎల్ఓసి లేటర్ మంజూరు చేయించి గురువారం మట్ట యాదగిరి గౌడ్ కు అందజేశారు.

தொடர்புடைய செய்தி