ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవo

78பார்த்தது
ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవo
కేశంపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, శ్రావణ్ రెడ్డి, వీరేశమప్ప, జగదీశ్వరప్ప, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி