షాద్‌నగర్ లో మోటారు వాహనాల చట్టాలపై అవగాహన సదస్సు

68பார்த்தது
షాద్‌నగర్ లో మోటారు వాహనాల చట్టాలపై అవగాహన సదస్సు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో షాద్ నగర్ ఏసీపి ఎన్ సిహెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో శనివారం మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు టాక్సి, ఆటో డ్రైవర్లకు కొత్తగా వచ్చిన బిఎన్ ఎస్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు పలు అంశాలపై సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపి రంగస్వామి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி