1962 నవంబర్ 18న దేశం కోసం ప్రాణాలర్పించిన యాదవ్ జవాన్లను స్మరించుకుంటూ రెజాంగ్ లా శౌర్య దివాస్ ను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాజబోయిన సంతోష్ యాదవ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర యువజన అధ్యక్షులు గొర్ల యశ్వంత్ యాదవ్ హాజరైయ్యారు.