రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్

53பார்த்தது
రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్
లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி