సికింద్రాబాద్: సీఈఓతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, పార్లమెంట్ కమిటీ సభ్యుడు ప్రసాద్ చౌహాన్ తో ఎమ్మెల్యే శ్రీగణేష్ సమావేశమయ్యారు. కంటోన్మెంట్ లో ఎన్నికల నిర్వహణ, వాటర్ బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. కంటోన్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.