రాంగోపాల్ పేట: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

74பார்த்தது
రాంగోపాల్ పేట: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసేలా చూస్తున్నామని రాంగోపాల్ పేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర అన్నారు. డివిజన్ పరిధిలోని పీజీ రోడ్డులో కొనసాగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. రూ. 28 లక్షలతో పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. గడువులోగా పనులన్నీ పూర్తవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you