కంటోన్మెంట్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం: ఎంపీ ఈటల

50பார்த்தது
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డులోని సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు కారిడార్ ఫ్లై ఓవర్ను తక్షణమే ప్రారంభించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி