నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా టూత్ బ్రష్ మింగిన మహిళ

544பார்த்தது
నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా టూత్ బ్రష్ మింగిన మహిళ
పుణెకు చెందిన 40 ఏళ్ల మహిళ నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా 20 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ మింగేసింది. "బాధితురాలు ట్రీట్మెంట్ కోసం వచ్చినపుడు మేం షాక్ అయ్యాం. ఇది కచ్చితంగా అసాధారమైన ఘటన. మహారాష్ట్ర, పుణెలలో ఈ తరహా కేసు నమోదవడం ఇదే తొలిసారి," అని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు. శస్త్రచికిత్స చేసి బ్రష్ తొలగించామని, ఆమెకు ఎలాంటి అంతర్గత గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி