రాజేంద్రనగర్: జనావాసాల నడుమ దుర్గంధం వెదజల్లే వ్యర్ధాలు

62பார்த்தது
రాజేంద్రనగర్: జనావాసాల నడుమ దుర్గంధం వెదజల్లే వ్యర్ధాలు
రాజేంద్రనగర్ లోని ఆప్కో కాలనీ సమీపంలోని టీఎన్జీవో ఎస్ కాలనీలోని ఓ వ్యక్తి, అనధికారికంగా తన ఇంటి వద్ద పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ప్లాస్టిక్ వ్యర్థాలు జనానికి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతుంది. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా వ్యాధుల సంక్రమణం చెందే ప్రమాదం ఉందని శుక్రవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி