మూసీ మార్కింగ్ నిలిపివేత

56பார்த்தது
మూసీ మార్కింగ్ నిలిపివేత
మరోవైపు ఏళ్ల తరబడి ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లమనడంపై మూసీ ప్రాంతం ప్రజలు అధికారులను నిలదీశారు. వాగ్వాదాలు, ఘర్షణలకు దిగుతుండడంతో మూసీ నది గర్భం (రివర్‌ బెడ్‌)లో రెవెన్యూ అధికారులు మార్కింగ్‌ను ఆదివారం తాత్కాలికంగా నిలిపి వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కింగ్ నిలిపివేశారు. మరోవైపు నిర్వాసితులతో అధికారులు చర్చలు జరిపారు.

தொடர்புடைய செய்தி