హస్తినాపురం: ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే సహించేదిలేదు: కార్పొరేటర్

79பார்த்தது
హస్తినాపురం: ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే సహించేదిలేదు: కార్పొరేటర్
డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో స్థానికులు భాగస్వాములు కావాలని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. మందమల్లమ్మ జంక్షన్ అభివృద్ధి కోసం 1. 10 కోట్లతో చేపడుతున్న పనులను కార్పొరేటర్ పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే సహించేదిలేదని డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி