ఎల్బీనగర్: నిధుల మంజూరుకు కార్పొరేటర్ వినతి

75பார்த்தது
ఎల్బీనగర్: నిధుల మంజూరుకు కార్పొరేటర్ వినతి
సామనగర్కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని బీఎన్ డ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని పలు కాలనీల్లో వీధిదీపాలు, రోడ్లు, పార్కులను అభివృద్ధి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி