హస్తినాపురం: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

51பார்த்தது
హస్తినాపురం: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని హస్తినాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి. నరేష్ యాదవ్ విమర్శించారు. హస్తినాపురంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వాగ్ధానాలన్నింటిని నెరవేర్చే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు.

தொடர்புடைய செய்தி