కెమిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

1543பார்த்தது
కెమిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
ఎల్బీనగర్ చైతన్యపురి కాలనీకి చెందిన కూరేళ్ల రమేష్ ఇటీవల అకాల మరణం చెందాడు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు సేవా దృక్పథంతో కొంతమంది మెడికల్ షాప్ యజమానులు విరాళాలు అందచేసిన మొత్తం రూ.52617 చెక్ ను షాప్ యజమాని సతీమణి ఆండాలుకు గురువారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెండెం కృష్ణ కుమార్, ట్రెజరర్ సత్యనారాయణ, శ్రీను, యాదగిరి, శివ, కోడి గణేష్ తదితరులు అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி