రంగారెడ్డి: మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

67பார்த்தது
నిర్లక్ష్యపు వైద్యంతో యువతి ప్రాణాలు కోల్పోయిందని బందువులు శనివారం ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవరేజికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. మల్లారెడ్డి ఆసుపత్రిలో గల బౌన్సర్లతో కవరేజీ కి వచ్చిన ఓ న్యూస్ ఛానల్ స్టాఫర్, కెమెరామెన్, ఓ రిపోర్టర్ పై దాడి చేశారు. మీడియ ప్రతినిధులు సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி