హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శాలువా కప్పి, బొకేతో రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిపారు.