క్రీస్తుపూర్వం నుంచే చైనాలో రామాయణం

55பார்த்தது
క్రీస్తుపూర్వం నుంచే చైనాలో రామాయణం
క్రీస్తు పూర్వం నుంచే చైనీయులకు రామాయణంతో, అందులోని పాత్రలతో, వాటి మహత్తర సందేశంతో అనుబంధం ఉందని చైనా ప్రొఫెసర్ జియాంగ్ జింగ్‌క్యూ అన్నారు. క్రీస్తు పూర్వం 206 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 220 వరకు చైనాను హాన్ వంశీయులు పాలించారని తెలిపారు. అప్పట్లో బౌద్ధ మత ప్రచారం ముమ్మరంగానే జరిగేదని, బౌద్ధ సాహిత్యంలోని కథల్లో దశరథ, హనుమ అనే పేర్లు ఉన్న పాత్రలు ఉండేవని జింగ్‌క్యూ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி