లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపల్‌

60பார்த்தது
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపల్‌
లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు ఓ ప్రిన్సిపల్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాయ్స్‌ స్కూల్‌ ప్రిన్సిపల్ ప్రవీణ్‌ కుమార్ రూ.17,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி