వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

559பார்த்தது
వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గి, వ్యాధులబారిన పడుతుంటాం. అయితే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
👉వంటకు, తాగటానికి కాచి చల్లార్చిన నీటిని వాడాలి.
👉ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
👉ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు.
👉తాజా పండ్లు, కూరగాయలనే ఉపయోగించాలి.
👉కూరగాయలతో భోజనం చేయడం మంచిది.
👉పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్‌లు తినకపోవడం మంచిది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி