దంచికొడుతున్న వ‌ర్షం

76பார்த்தது
దంచికొడుతున్న వ‌ర్షం
హైదారాబాద్‌ మహా నగరంలో పలు చోట్ల వర్షం దంచికొడుతుంది. తార్నాక, ఓయూ క్యాంపస్‌, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி