పేదోడి పిల్లలు.. ధనవంతుల పిల్లల్లా చదవాలి: పొంగులేటి

65பார்த்தது
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. 'పేదోడి పిల్లలు, ధనవంతుల పిల్లల్లా చదవాలి. ⁠40% డైట్ చార్జీలు, 250% కాస్మోటిక్ చార్జీలను ఇందిరమ్మ ప్రభుత్వం పెంచింది. ⁠5 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం చేస్తున్నాం' అని అన్నారు.

தொடர்புடைய செய்தி