ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నాంపల్లి కోర్టులో సరెండర్‌ అయిన భుజంగరావు

59பார்த்தது
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నాంపల్లి కోర్టులో సరెండర్‌ అయిన భుజంగరావు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు గురువారం నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. గతంలో అనారోగ్యంతో బెయిల్‌పై బయటికొచ్చిన ఆయన బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసి గురువారం సాయంత్రంలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కాసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி